TG: KTR ఎన్ని పాదయాత్రలు చేసినా చేసిన పాపాలు పోవని, ఆయనకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తప్ప ఏమీ మిగలదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. KTR ఎందుకు పాదయాత్ర చేస్తారు? ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు లాంటివి ఇచ్చి పేదలను ఆదుకుంటున్నందుకా? అని ప్రశ్నించారు.