EG: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ని సోమవారం ఏ. శివప్రియ, డీ.ఎస్.పీ సౌత్ జోన్, నార్త్ జోన్ డీఎస్పీ జీవన జిల్లా పోలీస్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్ట్ చేశారు. ఎస్పీ డీఎస్పిని అభినందించి, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.