SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట రెండవ రోజు ఇవాళ తెల్లవారుజామున ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ కమిటీ చైర్మన్ నెహ్రూ ఆధ్వర్యంలో డీపో గేటు వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ సమ్మె కొనసాగుతుందని వారు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.