WNP: యూడీ ఐడీ (యూనిక్ డిజేబుల్ ఐడీ) నిబంధనల ప్రకారం దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ సూచించారు. ఆదివారం తన ఛాంబర్ నుంచి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. యూడీ బుల్ ఐడీలకు సంబంధించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే విధంగా చూసుకోవాలని తెలిపారు.