ADB: జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గూగుల్ మీట్లో దిశానిర్దేశం చేస్తూ.. సదస్సుల్లో పోషణ్ మాస్ స్టాల్స్, గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.