KMM: తెలంగాణ ఉద్యమకారుల సంఘ నాయకులు ఇవాళ సమావేశమయ్యారు. మలిదశ ఉద్యమకారుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా నాగేశ్వరావు మాట్లాడుతూ.. కేకే కమిటీలో డాక్టర్ పిడమర్తి రవి సభ్యులుగా తీసుకుంటే బాగుండేదని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ మలిదశ ఉద్యమకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్లకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు.