SRPT: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, సూర్యాపేట జిల్లాలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేతుల మీదుగా సైకిళ్లను బహుకరించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఈ బహుమతులు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.