NGKL: జిల్లాలో జూన్ 4, 6, 8, 10 తేదీల్లో జరిగే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణపై అవగాహన పెంచాలని, స్థానిక పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.