BHPL: మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ప్రసన్న ఇంటర్లో 990 మార్కులు సాధించిన నేపథ్యంలో ప్రసన్నను మాజీ జడ్పీటీసీ గుడాల అరుణా శ్రీనివాస్ సన్మానించారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని, భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలని మాజీ జడ్పీటీసీ సూచించారు.