ASF: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా DCC వైస్ ఛైర్మన్ కొమరం మాంతయ్య, కౌటాల మండలంలోని పలువురు సర్పంచ్, ఉప సర్పంచ్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆమె సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.