MBNR: మిడ్జిల్ మండలం వస్పుల గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాలులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయన గొప్ప సంఘసంస్కర్త, మహిళల విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు అని ఆయన కొనియాడారు.