KMR: RTC డిపోలో నేటి నుంచి సమ్మె సైరన్ మోగింది. RTC JAC పిలుపు మేరకు కార్మికులు విధులను బహిష్కరించనున్నారు. ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె వల్ల డిపోకు చెందిన 129 బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చేశారు.