నల్లగొండ నగరం పాలక సంస్థ ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ,హెల్త్ క్యాంప్, మరియు స్వచ్ఛభారత్ మిషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.