KMR: బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉన్న సింగిల్ విండో సొసైటీ కార్యాలయ ఆవరణలో, శుక్రవారం ప్రభుత్వ వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని, సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మోహన్ గౌడ్, రైతులున్నారు.