HYDలో 91 మందితో పాటు ఇండియా, యూకే దేశాల్లోని దాదాపు 7,000 మంది పై నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఉబకాయం పెరుగుతోందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓబీసీటీ కారణంగా భవిష్యత్లో డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.