WNP: గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు క్రీడలు నిర్వహించేందుకు పది శిబిరాలను అనుమతిస్తున్నామన్నారు. ఈనెల 22 కలెక్టరేట్లోని రూమ్ 201లో దరఖాస్తులు అందజేయాలన్నారు.