HNK: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎంజీఎం ఉద్యోగ సంఘాల నేతలు కలిసి తమ సమస్యలను వివరించారు. KTR మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని, ఎంజీఎంలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల తొలగింపు ఈ ప్రభుత్వ మోసపూరితతనానికి నిదర్శనం అన్నారు.