NRPT: జిల్లా పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో వారి తండ్రులకు పోస్ట్‌కార్డ్ ద్వారా లేఖలు రాయించారు. “నాన్నా.. మా కోసం హెల్మెట్ ధరించి క్షేమంగా ఇంటికి రండి” అని పిల్లలు రాసిన ఈ భావోద్వేగ సందేశం ట్రాఫిక్ నిబంధనలపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు ఎంతో దోహదపడుతోంది.