VKB: ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజమని దోమ MEO వెంకట్ అన్నారు. మంగళవారం మండలంలోని ఊటుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఎల్లయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజమని అన్నారు. అన్ని వృత్తులలో కెల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రధానమైనది అన్నారు.