JGL: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్-2025’కు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా TGPEJAC నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SE సుదర్శనం, డీఈలు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.