ATP: గుత్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో గురువారం పీఎం అజయ్ పథకం కింద లబ్ధిదారులకు గుత్తి, పామిడి మండలాల ఇంఛార్జ్ ఈశ్వర్ చేతుల మీదుగా లోన్ పత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారా అందించే రుణాలతో జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని సంతోషంగా జీవించాలని కోరారు. రుణాలు పొంది మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.