RR: జిల్లా చంపాపేట్ డివిజన్ కర్మన్ఘాట్ చౌరస్తాలో కట్టెల పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. చిరు వ్యాపారులు, కమర్షియల్ గ్యాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కట్టెల పొయ్యి ఉపయోగిస్తూ, రేట్లు పెంచకుండా చిన్నాచితక వ్యాపారాలు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంత పెద్ద నగరంలోనూ, కట్టెల పొయ్యి వాడక తప్పలేదని చెప్పుకొచ్చారు.
Tags :