WGL: సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావును మాజీ కార్పోరేషన్ల ఛైర్మన్లు నాగుర్ల వెంకన్న, యాదవరెడ్డి, BRS రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ రెడ్డి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలని నేతలకు హరీష్ రావు సూచించారు.