WGL: నర్సంపేటలో తెలంగాణ రక్షణ సేన(TRS) ముఖ్య నేతలతో రాష్ట్ర పరిశీలకులు రాము యాదవ్, జిల్లా ఇన్ఛార్జీ వెంకటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఆన మాట్లాడుతూ… TRS పార్టీ విధానాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.