AP: మాజీ మంత్రి కొడాలి నాని వారసుడి పోలిటికల్ ఎంట్రీపై మాజీ మంత్రి పేర్నినాని స్పష్టతనిచ్చారు. కొడాలి నాని రాజకీయ వారసుడిగా కొడాలి అర్జున రావును ప్రకటించారు. గుడివాడ YCP SIR అవగాహన సదస్సులో ఈ విషాయాన్ని వెల్లడించారు. 2034లో ఎన్నికల్లో కొడాలి అర్జునరావు పోటీ చేస్తాడని తెలిపారు. గతంలోనూ తమ తమ్ముడి కొడుకు అర్జునరావు రాజకీయ వారసుడదని కొడాలి నాని ప్రకటించిన విషయం తెలిసిందే.