HYD: గ్రేటర్ ఎన్నికల కోసం BJP కొత్త వ్యూహాలు అమలు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. TDP-జనసేన కలయిక భవిష్యత్తులో సవాల్‌గా మారొచ్చన్న అంచనాతో జనసేనను తమవైపు మళ్లించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. BRS బలహీనంగా ఉన్న సమయంలో రాజకీయంగా బలపడేందుకు BJP ప్రయత్నిస్తున్నట్లు చర్చ సాగుతోంది.