ASF: రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ని, ఆసిఫాబాద్ మాజీ MLA ఆత్రం సక్కు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లాలోని అడా ప్రాజెక్టు మరమ్మతుల గురించి వట్టివాగు, చెల్మెల, అమ్మనమడుగు (కేస్లాగూడ ) ప్రాజెక్టుల ప్రధాన కాలువల ఆధునీకరణ గురించి చర్చించారు. పలు మండలాల్లో గతంలో చేసిన సర్వే పూర్తి చేసిన నూతన చెరువులు మంజూరు చేయాలని కోరారు.