AP: అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ 25 ఏళ్లల్లో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 500 కోట్ల భోజనాలు అందించి అరుదైన ఘనత సాధించింది. పిల్లల ఆకలి తీర్చి పాఠశాలల్లో హాజరు పెంచేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎనలేనిది’ అంటూ కొనియాడారు.