ASF: ఈనెల 13 నుంచి 18 వరకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రహదారి భద్రత కమిటీల ఏర్పాటు, అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞలు, వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.