BDK: జిల్లాలో గుప్త నిధుల పేరుతో తవ్వకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా మణుగూరు, అశ్వాపురం ప్రాంతంలో అమావాస్య పౌర్ణమిలకు, అర్ధరాత్రి వేళ చత్తీస్గడ్ నుంచి పూజారులను తీసుకువచ్చి పూజలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవి ప్రాంతాల్లో విచ్చలవిడిగా జెసిబిలతో గుప్తనిధుల కోసం గోతులు తవ్వారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.