BDK: ఎండల తీవ్రత, ఆర్టీసీ సమ్మె కారణంగా కోర్టు కేసులను వాయిదా వేయాలని న్యాయవాదులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రవాణా ఇబ్బందుల వల్ల కక్షిదారులు హాజరుకాలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఉన్న విచారణలను వాయిదా వేయాలని కోరారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.