సిరిసిల్ల ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను అమలు చేయాలని కార్మిక సంఘం నాయకులు అన్నారు. సమ్మెలో భాగంగా ఇవాళ ఉదయం ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా చేపట్టారు. కార్మికులు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు.