GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. గద్వాల మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ ప్రకాష్ రావు సూచనల మేరకు గ్రామంలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని, రోడ్ల పక్కన ఉన్న కంపచెట్లను తొలగించే పనులను శుక్రవారం చేపట్టారు.