BDK: దమ్మపేట మార్కెట్ బజార్‌కు చెందిన 20 కుటుంబాలు సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ముందుగా వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. పాల్వంచ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సీపీఐ ఎంఎల్‌కు ఉందని కొనియాడారు.