JGL: మెట్పల్లి పట్టణ ప్రజలు ఈ నెల 30లోపు ఇంటి పన్ను చెల్లిస్తే 5% రాయితీ లభిస్తుందని మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువులోగా పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు.