WNP: ఆత్మకూరు మండలం పిన్నంచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామస్థుల సహకారంతో విద్యా వాలంటీర్లతోనే బోధన కొనసాగుతోంది. 2019-20లోనే ఈ స్కూల్కు పదో తరగతి అనుమతి వచ్చినా, ఇప్పటివరకు ఉపాధ్యా యుల నియామకాలు జరగలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.