HYD: ఈనెల 12వ తేదీ నుంచి HYD టీ-హబ్లో లీడర్షిప్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంస్థల్లో నాయకత్వ మార్పులు, బృందాల పనితీరుపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ డైరెక్టర్ పికెట్ ముఖ్య ప్రసంగం చేయనున్నారు. మరోవైపుగా.. పరిశ్రమలకు ఉపయోగపడే కీలక ఆలోచనలు ఈ కాన్ఫరెన్స్లో వెలువడనున్నాయని పేర్కొన్నారు.