NGKL: లింగాల మండలం పద్మనపల్లి 1, 3 వార్డుల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో రెండు చోట్ల బోరు బావులను తవ్వించి ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ దేవి వెంకటరామ్, సెక్రటరీ బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.