KMR: సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎంపికలో భాగంగా గురువారం యష్ ఫంక్షన్ హాల్, హరిప్రియ హాల్లో నిర్వహించిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ సమావేశాలకు ఏఐసీసీ అబ్జర్వర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు.