NZB: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పాల్గొన్నారు. ర్యాగింగ్ నేరమని, డ్రగ్సు దూరంగా ఉండాలని, సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.