AP: టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని CM చంద్రబాబు అన్నారు. ఎకనమిక్ టైమ్స్ ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత CMగా ఉండటం నా అదృష్టం. సంస్కరణలకు ముందు, తర్వాత దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశా. సంస్కరణలకు అనుగుణంగానే విజన్-2020 అమలు చేశాం. ఇప్పుడు HYD చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవే’ అని పేర్కొన్నారు.