AP: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రదానం చేసింది. ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సీఎం అందుకున్నారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లాంటి విప్లవాత్మక విధానాలు అమలు చేసినందుకు గానూ ఎకనమిక్ టైమ్స్ ఈ అవార్డుకు CMని ఎంపిక చేసింది.