SRPT: మునగాల పరిధిలో బాధితుల చెంతకే వెళ్లి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కోదండరామాపురంలో వ్యక్తిగత ఫిర్యాదుపై, మొద్దులచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై డయల్ 100 ద్వారా సమాచారం అందడంతో ఎస్సై ప్రవీణ్ స్పందించారు. ఘటనా స్థలానికి ఎస్సై చేరుకొని వివరాలు సేకరించి ఎఫ్ఎఆర్ కాపీలు అందజేశారు.