MNCL: లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలోని 7 వార్డు ఆంధ్ర బోర్ కెనాల్ మరమ్మత్తులు వేగంగా జరుగుతున్నాయని మునిసిపల్ ఛైర్మన్ దొంత అంజలి ఏడవ వార్డు కౌన్సిలర్ బోడ రాజు వెల్లడించారు. సోమవారం వారు ఆంధ్ర బోర్డు కెనాల్ మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.