KNR: సైదాపూర్ మండల పరిధిలోని 13 గ్రామాల నూతన వార్డు సభ్యులకు రేపటి నుంచి 10వ తేదీ వరకు రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో భూక్యా యాదగిరి తెలిపారు. ఆకునూర్, ఘనపూర్, రాయికల్ తండ, రాయికల్, బొమ్మకల్, అమ్మనగుర్తి, గుండ్లపల్లి, గోడిశాల, నల్లరామయ్య పల్లి, గుజ్జులపల్లి, రాములపల్లి, ఎల్లంపల్లి, ఎలాబోతారం తదితర 13 గ్రామాలకు చెందిన సభ్యులు హాజరకావాలని పేర్కొన్నారు.