ఐపీఎల్లో భాగంగా రేపు కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఈరోజు KKR ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. కాగా, ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ PBKS విజయం సాధించగా, KKR ఓటమిపాలైంది.