సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా కేంద్రంలోని వెనుకబడిన,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్లను ఆదేశించారు. బాలికల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా ఆహారం తీసుకోవాలని కోరారు.