బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ‘ది వైట్ లోటస్’ సీజన్ 3లో షారుఖ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, బాలీవుడ్లో షారుఖ్ ఇప్పటికే భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ఇవన్నీ కేవలం తప్పుడు ప్రచారాలే అంటూ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.