ELR: జిల్లా జనసేన కార్యాలయంలో ఆదివారం జనసేన నాయకులు, వీర మహిళలతో జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని వివరించారు. జనసేన పార్టీకి కార్యకర్తలు, వీర మహిళలు బలమని వివరించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.