WGL: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం. నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వరంగల్ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై కాసేపు రాజ్యసభ సభ్యుడితో వారు చర్చించారు. కార్యక్రమంలో నేతలు రాజనాల శ్రీహరి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, బొల్లం మధు, తదితరులు పాల్గొన్నారు.